Blog Listing

నిశ్శబ్దాన్ని ఆనందించు

నిత్యం ఊకదంపుడు చప్పుల్లెందుకుచెవులు చిల్లు బారేలా ఆ శబ్దాలెందుకుమనసు కు సొగసు కలిగించే సునిశిత నిశ్సబ్ద గీతాన్ని ఆత్మకు ఆత్మీయత కలిగించే మోహన మౌన రాగాల్నితనివితీరా తన్మయత్వంతోఅలసట లేకుండా ఆస్వాదించుఎవడు ఏమేమి చేస్తున్నాడో నీ ఆరాలు మానుఎవడు ఎలా ఎదిగిపోతున్నాడో ఏడ్పులు ఆపుదొరికినోడికి దొరికినంతచేసుకున్నోడికి...

Read More

సృజనాత్మకత కు నిలువెత్తు దృశ్య కావ్యం శంకర్ సార్ సినిమా ‘ ఐ ‘

       తాజ్  మహల్  చూడటానికి వెళ్తాం ….ఇంటి దగ్గర  బయలు దేరినప్పటి నుండి  మరలా ఇంటికి చేరినంత వరకు  మొత్తం ప్రయాణం  అంతా  సంతోషంగా ఉండక పోవచ్చు.   కొన్ని అద్భుత సంఘటనలు ఉండొచ్చు.  కొన్ని చోట్ల...

Read More

నాయకుడిగా ఎదగాలంటే ………………

నాయకుడిగా ఎదగాలంటే……..…           నలుగురిలో గుర్తించబడాలని , నలుగురిలో గౌరవించబడాలని ,  నలుగురి ముందూ నడవాలని , ముందుండి  నలుగురినీ నడిపించాలని, సత్కారాలు, సన్మానాలు అందుకోవాలని  ప్రతి  మనిషి కి  అతి సహజంగా ఉంటుంది.  ఎవ్వరూ...

Read More

యువతకు దశా దిశా నిర్దేశం.. సిరివెన్నెల గారి “ముకుంద” చిత్ర గీతం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి నేటి తెలుగు చలన చిత్ర సీమ నోచుకున్న నోముల ఫలం….  ఆయన కలం సాగించిన కృషీ ఫలం  ఆస్వాదించగలిగిన ఆసక్తి ఉంటే  ,  అవలంబించగలిగిన  అనురక్తి ఉంటే   ప్రతి ఒక్కరి జీవితం  సాఫల్యమయం..  ముకుంద సినిమా...

Read More

ఆత్మ బంధువు….ఆత్మీయత సింధువు

ఏ కథ అర్థాంతరంగా ముగియదు అర్థ రహితంగా మిగలదు అహంకారంతో మొదలెట్టామా అవమానాలతో అంతమవుతుంది అత్యాశాలతో అడుగుపెట్టామా అడియాశలతో అంతరిస్తుంది అనుమానాలతో అడుగు అడుగు చూసుకుంటూ అనుక్షణం భయపడుతూ ముందుకు సాగామా అపార్థాలతో శాపనార్థాలతో సెలవుతీసుకుంటుందిఎవరు ఎవరి జీవితంలో అడుగుపెట్టినా ఎవరు ఈ యవనిక నుండి నిష్క్రమించినా నిక్కచ్చైన  హేతువేదో ఉండే ఉంటుంది.నిబద్ధత నీలో  నిలువెల్లా...

Read More

భవిష్యత్ భారతావని

నిజమేఅవినీతిపరుల్ని ఏకి పారేద్దాంపీకి పాతరేద్దాంఉతికి ఆరేద్దాంకాని ఎప్పుడు?హెల్మెట్‌ పెట్టుకొని బండి నడపగలిగితేనే,చుట్టూ ఎంత స్థలం వదలాలో అంత వదిలినియమాల ప్రకారం ఇళ్ళు కట్టుకోగలిగితేనే,సెల్‌లో మాట్లాడుతూ బండి నడపకుండా ఉండగలిగితేనే,సీట్‌ బెల్ట్‌ పెట్టుకొని డ్రైవ్‌ చేయగలిగితేనే,ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్స్‌ లేకుండానిఖార్సైన ఒరిజనల్‌...

Read More

ఆడవారి అందం

కవిత్వం రాస్తావట కదా ఏదీ ఆడవారి అందం గురించి రాయి ఆ ఒంపుసోపుల ఒయ్యారాల్నీ ఆ నెరజాణతనాన్ని, నెమలి నడకల్ని రసికత ఓలలాడే కొంటె చూపుల్ని శివధనుస్సులా  ఒంగి ఉన్న కనుబొమ్మల్ని పాలరాతి శిల్పం లా చెక్కి ఉన్న నునుపైన...

Read More

పిల్లల్లో తస్కరించే స్వభావం

పిల్లల్లో డబ్బులు గాని విలువైన వస్తువులు గాని తస్కరించే స్వభావాన్ని సైకాలజీ లొ    క్లేప్తోమేనియా  ( KLEPTOMANIA)  అంటారు.  ఈ రోజుల్లో  స్కూలు కు ఇంటి దగ్గర నుండి  తల్లిదండ్రులకు   తెలియకుండా డబ్బులు తీసుకురావడం  మిగిలిన స్నేహితులతో...

Read More