Category: Uncategorized

నాయకుడిగా ఎదగాలంటే ………………

నాయకుడిగా ఎదగాలంటే……..…           నలుగురిలో గుర్తించబడాలని , నలుగురిలో గౌరవించబడాలని ,  నలుగురి ముందూ నడవాలని , ముందుండి  నలుగురినీ నడిపించాలని, సత్కారాలు, సన్మానాలు అందుకోవాలని  ప్రతి  మనిషి కి  అతి సహజంగా ఉంటుంది.  ఎవ్వరూ...

Read More

యువతకు దశా దిశా నిర్దేశం.. సిరివెన్నెల గారి “ముకుంద” చిత్ర గీతం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి నేటి తెలుగు చలన చిత్ర సీమ నోచుకున్న నోముల ఫలం….  ఆయన కలం సాగించిన కృషీ ఫలం  ఆస్వాదించగలిగిన ఆసక్తి ఉంటే  ,  అవలంబించగలిగిన  అనురక్తి ఉంటే   ప్రతి ఒక్కరి జీవితం  సాఫల్యమయం..  ముకుంద సినిమా...

Read More

ఆత్మ బంధువు….ఆత్మీయత సింధువు

ఏ కథ అర్థాంతరంగా ముగియదు అర్థ రహితంగా మిగలదు అహంకారంతో మొదలెట్టామా అవమానాలతో అంతమవుతుంది అత్యాశాలతో అడుగుపెట్టామా అడియాశలతో అంతరిస్తుంది అనుమానాలతో అడుగు అడుగు చూసుకుంటూ అనుక్షణం భయపడుతూ ముందుకు సాగామా అపార్థాలతో శాపనార్థాలతో సెలవుతీసుకుంటుందిఎవరు ఎవరి జీవితంలో అడుగుపెట్టినా ఎవరు ఈ యవనిక నుండి నిష్క్రమించినా నిక్కచ్చైన  హేతువేదో ఉండే ఉంటుంది.నిబద్ధత నీలో  నిలువెల్లా...

Read More

భవిష్యత్ భారతావని

నిజమేఅవినీతిపరుల్ని ఏకి పారేద్దాంపీకి పాతరేద్దాంఉతికి ఆరేద్దాంకాని ఎప్పుడు?హెల్మెట్‌ పెట్టుకొని బండి నడపగలిగితేనే,చుట్టూ ఎంత స్థలం వదలాలో అంత వదిలినియమాల ప్రకారం ఇళ్ళు కట్టుకోగలిగితేనే,సెల్‌లో మాట్లాడుతూ బండి నడపకుండా ఉండగలిగితేనే,సీట్‌ బెల్ట్‌ పెట్టుకొని డ్రైవ్‌ చేయగలిగితేనే,ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్స్‌ లేకుండానిఖార్సైన ఒరిజనల్‌...

Read More

ఆడవారి అందం

కవిత్వం రాస్తావట కదా ఏదీ ఆడవారి అందం గురించి రాయి ఆ ఒంపుసోపుల ఒయ్యారాల్నీ ఆ నెరజాణతనాన్ని, నెమలి నడకల్ని రసికత ఓలలాడే కొంటె చూపుల్ని శివధనుస్సులా  ఒంగి ఉన్న కనుబొమ్మల్ని పాలరాతి శిల్పం లా చెక్కి ఉన్న నునుపైన...

Read More

పిల్లల్లో తస్కరించే స్వభావం

పిల్లల్లో డబ్బులు గాని విలువైన వస్తువులు గాని తస్కరించే స్వభావాన్ని సైకాలజీ లొ    క్లేప్తోమేనియా  ( KLEPTOMANIA)  అంటారు.  ఈ రోజుల్లో  స్కూలు కు ఇంటి దగ్గర నుండి  తల్లిదండ్రులకు   తెలియకుండా డబ్బులు తీసుకురావడం  మిగిలిన స్నేహితులతో...

Read More

ఇది నీ జీవితం

ఇదే కదా జీవితమంటే తమ్ముడూఇక్కడ ఎవ్వరూ నా అనేవారు ఉండరుఅలా అని పరాయి వారూ ఉండరునీతో పనేమైనా ఉందా ఎప్పటికైనా ఉపయోగపడే అవకాశం ఉందా టచ్ లొ ఉండే వర్కవుట్ అవుతుందానిన్ను మించినవాడు లేరంటారు..స్నేహానికి కొలమానం నీవే అంటారుఅసలు ఈ దేశానికి నీ...

Read More

Art of Parenting.

ఖలీల్ జిబ్రాన్ రాసిన ప్రోఫెట్ కవితా సంకలనం అనేక తాత్విక విషయాలను సోదాహరణం గా వివరిస్తుంది.   ముఖ్యంగా  On Children  అనే కవిత లొ ఆయన వ్యక్తపరచిన భావాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు గా భావించవచ్చును. I STANZAAnd a woman...

Read More