Category: Uncategorized

.. గురుభ్యో నమ:………….

పాదాభివందనాలు వద్దుపుష్ప గుచ్చాలసలే వద్దు బహుమానాలు వద్దు సన్మానాలసలే వద్దు మీరేదో ఫీజులు కట్టారు కాబట్టి మాకొచ్చిన రెండు ముక్కలు చెప్పామనుకోడానికి మా పాఠశాల పచారి కొట్టు కాదు చదువిక్కడ అంగటి సరుకు కాదు మీరు చెల్లించేది మా శ్రమకే గానిమేమందించే జ్ఞానానికి కాదుమీలో మేం కలిగించే ఆత్మవిశ్వాసానికి...

Read More

మనుష్యులం కదా

మనుష్యులం కదా మూర్ఖత్వాన్నిమొండితనాన్నిపక్కనబట్టి అహాన్ని,ఇజాల్ని,  భేషిజాల్ని ఏదో ఒక మూలన దాచి పెట్టికొంచెం మానవత్వం తో బ్రతుకుదామా…..గుర్తించబడాలనే కోరిక మంచిదేనలుగురిలో గొప్పగాతలెత్తుకోవాలనే తపన తప్పేమీ కాదుఒక గీత పెద్దది కావాలంటే పక్క గీతలని చెరపాల్సిందేమీ లేదు భాయీ అందరికన్న మిన్నగా ఉండేందుకు నీలో ఉన్న ఆ ప్రతిభని ప్రదర్శిచేందేకు...

Read More

గుండెలో తడి ని సజీవంగా నిలిపే చిత్రం మనం

ఈ రాజకీయాలు, ఎన్నికలు, లెక్కింపులు, గెలుపులు , ఓటములు, ఇవన్నీ చూసి చూసి అలిసి పోయారా?  ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా   ఏవి నమ్మాలో. ఏవి అనుసరించాలో తెలియక యాంత్రికత అలవరుచుకొని  జీవితం లో జీవాన్ని...

Read More

Do the work you LOVE

ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి!మనం చేసే పని మనకు నచ్చిందే అయితే మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితేఆ కిక్కే వేరురా అబ్బాయి!సమయం ఎప్పుడైపోతుందో తెలీదుశరీరానికి అలసట అంటే తెలీదు సృజనాత్మకతయే ఆలంబనగా   రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ పరిపూర్ణత్వం...

Read More

LIFE LESSONS FROM TEACHINGS OF JESUS CHRIST

                 నేను నాలుగవ తరగతి నుండి ఏదవతరగతి చదుతున్న రోజుల్లో డాబాగార్డెన్స్ లో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంటి ఓనర్స్ క్రిష్టియన్స్. మమ్మల్నికూడా వాళ్ళ పిల్లలతో ఇంచుమించు సమానంగా చూసేవారు....

Read More

జీవిత పాఠాలు తెలిపే కవితలు – :”If – by Rudayard Kipling”

  మీరంతా  ” హ్యాపీ డేస్ ” సినిమా చూసారా? అందులో ఒక కథానాయకుడు  నిఖిల్  ఇంగ్లీష్ మేడమ్ వెనుక పడతాడు. ఆమే  ఆ అబ్బాయికి  ఒక ఇంగ్లీష్  Poem   ఇచ్చి  నేర్చుకొని రమ్మంటుంది.  ఆ కవిత ఏమిటో?  ఆ కవిత...

Read More

SAVE PAWANISM

ఇదంతా కేవలం కల్పనలే కదాఏదో నాలుగు మాటలు ఫొగేసికాలం గడపటానికిచేస్తున్న అవాస్తవ ప్రచారాలే కదావిరిసిన మల్లెపూవులాంటి నీవు ఈ బురదలో దొర్లాలనుకుంటున్నావా?ఎత్తైన శిఖరం లాంటి నీ వ్యక్తిత్వాన్నిమరగుజ్జులతో కలిసిమంటపెట్టాలనుకుంటున్నావా?ప్రతి ఒక్కరికి వ్యక్తిగత భాధ్యత ఉండాలని,  సమాజంలో జీవించే అందరికీ సామాజిక భాధ్యత ఉండాలనినీవు...

Read More